Naveen Polishetty Emotional Speech At Agent Sai Srinivasa Athreya Press Meet || Filmibeat Telugu

2019-06-25 1

Agent Sai Srinivasa Athreya may sound weird for a film title, but it sure did grab attention. To be released this week, the film has newcomer Naveen Polishetty playing a detective. As for the long title, he informs that a promotional video was made to gauge people’s reaction.
#agentsaisrinivasaathreya
#prereleaseevent
#naveenpolishetty
#shrutisharma
#hyderabd
#tollywood
#saidharamtej

ఈ వారం 21న విడుదల కాబోతున్న ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ జెఆర్సి కన్వెన్షన్ లో జరిగింది. స్వరూప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి మార్క్ కె రాబిన్ సంగీతం. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.కొత్తవాళ్లతో వస్తున్న ఏజెంట్ ఆత్రేయ ఇప్పటికే ట్రైలర్ రూపంలో మంచి స్పందన దక్కించుకుంది. కామెడీతో సాగుతూనే సీరియస్ టర్న్ తీసుకునే స్పై థ్రిల్లర్ గా దీన్ని రూపొందించారు.